నాకు ప్రేమించటమే తెలుసు
PROPOSE చేయటం రాదు ..!
ప్రేమ అనేది ఓ హృదయ స్పందన..
సంగీతానికి సంతోషానికి, దుక్కనికి హృదయం
ఏ విధంగానయితే స్పందిస్తుందోఅదే విధంగా ఎదుటి వారి ప్రేమను హృదయం గమనిస్తుంది స్పందిస్తుంది...
అలాంటప్పుడు "I LOVE U" అని express చేయటం లో అర్ధం లేదు
నువ్వు చెబితే గాని నీ ప్రేమ గురించి ఎదుటవారికి తెలియనప్పుడు ..
అస్సలు నీ దగ్గర ప్రేమనేదే లేదు ..
నా ప్రేమను గుర్తించండి అటునావు అంటె,
ఏదో కనపడనిది , నీ దగ్గర ఎక్కడో దాగిన ఒక దానిని వెతికి పట్టుకోమనటమే అవుతుంది.
నువ్వు మనస్పూర్తిగా ఎవరినయన ప్రేమించినట్లు అయితే వాళ్ళకి నేను ప్రేమిస్తున్నాను అని చేపల్సినా అవసరం లేదు.
నీ ప్రేమ వాళ్ళకి కనిపిస్తుంది వినిపిస్తుంది ,వాళ్ళ హృదయాన్ని స్పందింపచేస్తుంది..
for example :
ప్రపంచం లోనే అత్యున్నత ప్రేమ ఎవరిది అంటె ..
ఎవరయినా చెపుతారు తల్లి ప్రేమ అని ,కాని,
ఆ తల్లి ఎప్పుడు తన బిడ్డతో "ఒరేయి కన్న నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా ", "నువుంటే నాకు చాల ఇష్టం రా" అని అంటుందా ...?
ఆ బిడ్డకు తెలియదా తన తల్లి ప్రేమ ...!
మీరనవచ్చు ..తల్లి ప్రేమకు, పిల్ల ప్రేమకు తేడ లేదా అని ,
నిజమయినా ప్రేమ ఎప్పుడు తల్లి ప్రేమ అంత స్వచ్చామయింది..
మీకు తేడ కనిపిస్తే మీ ప్రేమ ను సందేహించాల్సిందే .....
ప్రేమ అనేది మనం చేసే పనులలోను ప్రవర్తించే తీరుల్లోను ,
చూపే అభిమానం ఆత్మియతలపై ఆధారపడి ఉంటుందే కానీ
మనం చెప్పే I LOVE U లోను ....
ఎవ్వరో రాసినా రాతలను ఇవే నా feelings అని
ఇచ్చే greeting cards లోను లేదు ....
Ur ..............................®మహి

No comments:
Post a Comment