మాట బయటకు రాదు.
ఎన్నో అడగాలనుకుంటాను.. అసలు గుర్తుండదు .
ఏదో జరుగుతోంది నాలో, అది నీకే తెలియాలి.. !
ఏదో కావలనివుంది నాకు, అది నువ్వేనేమో..!
మనసు విప్పి చెప్పలేని ఊసులు,అడగలేని విషయాలుఎన్ని ఉన్నా....
ఒకటి మాత్రం ఎప్పటికీ నిజం ,
నా మనసంతా నువ్వే ముక్డి..!!
అందులోని
ప్రతి ఊసు,
ప్రతి ఊహ,
ప్రతి భావం,
ప్రతి అనుభవం ,
అన్ని నువ్వే, ముక్డి నువ్వే..!!

No comments:
Post a Comment