మాట్లాడకు అన్నంత మాత్రన
మరిచిపోతానని అనుకుంటున్నావా ..
మరు జన్మకై నేను వేచి యున్నాను...
మిగిలిన ఈ రోజులు మ్రింగి లేకున్నాను ..
ముచ్చటైన మన ఇద్దరి కలయిక
మరువలేకున్నాను...
నిన్ను నేను మరువలేను .....!!
మరిచిపోతానని అనుకుంటున్నావా ..
మరు జన్మకై నేను వేచి యున్నాను...
మిగిలిన ఈ రోజులు మ్రింగి లేకున్నాను ..
ముచ్చటైన మన ఇద్దరి కలయిక
మరువలేకున్నాను...
నిన్ను నేను మరువలేను .....!!
No comments:
Post a Comment