నా ప్రియమైన ప్రేయసి...
నా బుజ్జికొండ ముక్డి కోసం...
నా హృదయం చేసే ప్రతి స్పందనలు దాచుకోవడానికి ...
నా పిడికెడు మనసు సరిపోవడం లేదు ...
అందుకే నా హృదయ స్పందనలు దాచుకోవడానికి
ఈ నా బ్లాగ్..
Monday, 15 June 2015
కడ దాకా నీ కొసమే వేచి చూస్తూ
మరణపు అంచున నిల్చున్నా సరే
నీ తలపులతొనే నింపి ఉంచుతా నా హ్రిదయాన్ని ముక్డి …
నా గుండె మూగ బొతున్నా సరే నా కల్లల్లో నిలిపి ఉంచుతా కొన ఊపిరిని ….
కడ దాకా నీ కొసమే వేచి చూస్తూ …
ఇట్లు,
ప్రేమా .....తో ...నీ .......మహి
No comments:
Post a Comment