నా ప్రియమైన ప్రేయసి...
నా బుజ్జికొండ ముక్డి కోసం...
నా హృదయం చేసే ప్రతి స్పందనలు దాచుకోవడానికి ...
నా పిడికెడు మనసు సరిపోవడం లేదు ...
అందుకే నా హృదయ స్పందనలు దాచుకోవడానికి
ఈ నా బ్లాగ్..
Monday, 15 June 2015
రోజు నీ మాటలే ఎంతసేపైనా వినాలని
నీతోనే ఉండాలని వుంటుంది
కొంచము దూరం ఇక వద్దనుకుంటా
మరో క్షణమే నీవే కావాలని వుంటుంది
ఎంమాయో నన్ను ఆవహించిందో
గాలిలో తేలి నట్లున్నది
ఉన్నట్లుండి నాలో నేనే నవ్వు కుంటున్నా
నిన్ను వీడి ఎ వైపు వెళ్ళలేక ఉంటున్నా.
No comments:
Post a Comment