నా చేయ్యి పట్టుకుని నువ్వు నడవకపోయిన ..
నిన్ను నడిపించే అడుగు నేనవుతా ..
నాతో నీవు ఏడడుగులు నడువకపోయిన ..
ఏన్ని జన్మలకైనా నీ తోడుగా వస్తాను ..
వేద మంత్రాలు లేకపోయినా ..
నాహృదయాన్ని నీకు వేదికగా మారుస్తాను ..
నీకు పసుపు తాడు కట్టకపోయినా ..
నా ప్రాణం పోస్తాను ...
నీ కన్నీళ్లలో ఆనందాన్ని అవుతాను ..
నీ ఆనందానికి తోడునవుతా నా ప్రేమ నీకు శాశ్వతం ...
ప్రేమా ..... తో ......నీ............
మహి
నిన్ను నడిపించే అడుగు నేనవుతా ..
నాతో నీవు ఏడడుగులు నడువకపోయిన ..
ఏన్ని జన్మలకైనా నీ తోడుగా వస్తాను ..
వేద మంత్రాలు లేకపోయినా ..
నాహృదయాన్ని నీకు వేదికగా మారుస్తాను ..
నీకు పసుపు తాడు కట్టకపోయినా ..
నా ప్రాణం పోస్తాను ...
నీ కన్నీళ్లలో ఆనందాన్ని అవుతాను ..
నీ ఆనందానికి తోడునవుతా నా ప్రేమ నీకు శాశ్వతం ...
ప్రేమా ..... తో ......నీ............
మహి

No comments:
Post a Comment