నా ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అని మోగుతోంది,
ఫోన్ చేసింది నువ్వే అనుకున్నా....
నా ఫోన్ లో మెస్సేజ్ వచ్చింది అది చేసింది నువ్వే అనుకున్న...
బైక్ పై అలా వెళ్తూ ఉంటే ఓయ్...బావ అని శబ్దం వినిపించిది పిలిచింది నువ్వే అనుకున్నా,
అలా వీధిలో నడుస్తున్నా,వెనక నుండి ఎవరో తడిమినట్టు అనిపించింది అది నువ్వే అనుకున్నా......
నువ్వు నాకు దూరంగా ఉన్నా....
నా మది మాత్రం నీ ద్యాసలోనే....ప్రతి క్షణం.
నా మదిలో నీకు చోటిచ్చాను,
ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాను మరి
నీ మదిలో ఉన్న నన్ను మాత్రం దూరంగా ఎందుకు పెడుతున్నావు...
నా ప్రేమంటే అలుసా.......లేక
నా ప్రేమ నీకు తెలియకన......??
రోజు రోజు కి నాలో ఒంటరితనం ఎక్కువ అవుతుంది,
అది నీ వల్లే...............ముక్డి ..
ఇట్లు ,
నీ ..................... ప్రేమాఖైది మహి .......
No comments:
Post a Comment