నీతొ గడపాలి - సమాయనికి చిరాకు వచ్చేవరకు...
నీతొ మట్లాడాలి - బాషలన్నిటిలొ పదాలు నిండుకొవాలి...
నీతొ నడవాలి - దూరనికి విసుగు వచ్చెవరకు...
నీతొ నవ్వాలి - ఆనందానికి ఏడుపు వచ్చెవరకు...
నీతొ జీవించాలి - స్వర్గానికే అసుయవచ్చెవరకు...
నీ. ..............................................మహి
..
No comments:
Post a Comment